Tuesday, June 16, 2009

ది NEWS

NEW ది NEW
___ __




___ ___ _____
___ __








EDITORIALS EDITORIALS
1000
Posted by Picasa
___RAJAKIYAM _____

Monday, June 15, 2009

Editorials



Posted by Picasa

ది news



Posted by Picasa

హై కోర్టు తీర్పులు.

హై కోర్టు తీర్పులు.

1. ప్రభుత్వం సేకరిస్తున్న అసైన్ మెంట్ భూముల గురించి 2004 మార్చి 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్ర హైకోర్టు తీర్పు నిచ్చింది.

2. అసైన్డ్ భూములను ప్రభుత్వం తేలికగా తీసుకోవడానికి వీలులేదని, అవి పేదలకు రాజ్యాంగం ఇచ్చిన ఆస్తి అని, ప్రైవేట్ భూములకిచ్చిన నష్ఝ పరిహారం అసైన్ దారులకు ఇవ్వాలని హైకోర్టు పేర్కొన్నది.

3. ఈ తీర్పు పై రాష్ట్ర్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీల్ చేసి 2005లో స్టే తీసుకొచ్చింది.

4. ఈ స్టే కారణంగా అసైన్ దార్లను వారి భూముల నుండి తేలికగా తొలగించడం, కారు చౌకగా వాటిని కొనేయడం లాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడింది.